కాగజ్‌నగర్‌లో విజ్ఞాన మేళా-ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
కాగజ్‌నగర్‌్: శ్రీసతస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళాను నిర్వహించారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఆసీఫాబాద్,వెన్నెల తదితర ప్రాంతాల నుంచి వివిధ అంశాలపై ప్రాజెక్ట్ నమునాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.