కాగజ్‌నగర్‌ సీఐటీయూ అధ్వర్యంలో రాస్తారోకో

 

కాగజ్‌నగర్‌ గ్రామీణం : విదుల నుంచి తోలగించిన గుమాస్తాలను నియమించుకోవాలనే డిమాండ్‌తో సీఐటీయూ అధ్వర్యంలో అందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న గుమాస్తాలు వివిద డిమాండ్లతో ఇటివల అందోళన చేపట్టగా యజమానులు వారిని విధుల నుంచి తోలగించారు. ఇందుకు నిరసనగా సీఐటీయూ అధ్వర్యంలో యజమానుల ఇళ్ల ముందు బైఠాయించారు.