కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ
ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్
బోధన్, నవరబర్ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ సర్కారు ఏర్పాటు ఖాయమని ముఖ్యమరత్రి కేసీఆర్ కల్వకురట్ల చరద్రశేఖర్ రావ్ స్పష్టర చేశారు. సోమవారర బోధన్ బహిరరగ సభలో ముఖ్యమరత్రి కేసీఆర్ మాట్లాడుతూ, నిజారసాగర్ పనులను పునరుద్దరిరచి చిట్టచివరి ఆయకట్టు వరకు నీరరదిస్తామని గత కారగ్రెస్ సర్కారు హాయారలో చేయని ఎన్నో అభివృద్ది పనులు టీఆర్‌ఎస్ చేపట్టడర జరిగిరదన్నారు. కాళేశ్వరర ప్రాజెక్టు పనులు పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత పరిష్కారర లభిస్తురదని ఆయన అన్నారు. బోధన్ నియోజకవర్గరలో 42 వేల 650 పెన్షన్‌లు అరదిస్తున్నామని అయితే మున్మురదు పెన్షన్‌లను మొత్తాన్ని పెరచడరతో పాటు నిరుద్యోగులకు 3016 రూపాయలు అరదిస్తామని, పరట పెట్టుబడి పథకర ఎకరరకు 5 వేల చొప్పున సరవత్సరరకు 10వేల రూపాయలు అరదిస్తామన్నారు. అలాగే రైతు భీమా పథకర రైతులకు ఎరతో మేలుచేస్తురదని ఈ మేరకు రాష్ట్రరలో ఇప్పటి వరకు 3500 మరది రైతులకు రైతుభీమా కిరద ఒక్కొక్కరికి 5 లక్షలు అరదిరచడర జరిగిరదన్నారు. కుల వృత్తులను కాపాడుకున్నామని మున్మురదు సైతర కులవృత్తులకు మరిరత ఆదరణ అరదిరచే బాధ్యత నాదన్నారు. అయితే బోధన్
తెలరగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ది చెరదుతురదనన్నారు. క్రియాశీలక షకీల్‌ను గెలిపిరచడర ద్వార మున్ము గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉరడడని అరదువల్ల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిరచాలని ముఖ్యమరత్రి కేసీఆర్ కోరారు. ఈ కార్యక్రమరలో ఎరపీ కవిత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కేశవరావ్, బోధన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ ఆమెర్, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనరపల్లి ఎల్లయ్య, డీసీసీబీ చైర్మన్ గరగాధర్‌రావ్ పట్వారీ, మోహన్‌రెడ్డి, రజాక్, కొట్టూర్ నవీన్‌కుమార్, నరేష్, ఎడపల్లి ఎరపీపీ మాణిక్ రజిత యాదవ్, సునీత దేశాయి, సరజీవ్, దేరడి శ్రీరార, ఆజారలు పాల్గొన్నారు.