కుత్బుల్లాపూర్‌లో చోరీ
షాపూర్‌నగర్ : రంగారెడి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామాలో చోరీ జరిగింది. నిన్న రాత్రి స్థానికంగా నివసించే సాయినాథ్ అనే వ్వక్తి ఇంటి తాళాలు బద్దలు కొట్టి సుమారు రూ. 4లక్షల చేసే 13 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. కుటుంబసభ్యలతో కలాసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈచోరీ చోటుచుసుకుందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.