కుర్నాపల్లిలో మొక్కలు నాటిన పోలీస్ సిబ్బంది
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఎడపల్లి ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఎంపీటీసీ వెంకయ్య గారి రామి రెడ్డి, ఉపసర్పంచ్ మహేష్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి రవీందర్ నాయక్‌లతో కలిసి గ్రామ శివారులో మొక్కలు నాటారు. సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు మండలంలో రెరడు వేల మొక్కలు నాటుతామని ఎస్‌ఐ తెలిపారు.