కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం
వరంగల్: వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం కూలిపోయినట్లు సమాచారం.