కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని నిరసిస్తూ టిఆర్ఎస్ నాయకుల ధర్నా

ముప్కాల్ (జనం సాక్షి) జూలై 22 మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ప్రజల నిత్యవసర వస్తువుల పాలు పాల ఉత్పత్తులు గ్యాస్ సిలిండర్ వంటి నిత్యవసర వస్తువుల పై విధించిన జీఎస్టీ ని తక్షణమే విరమించాలని కోరుతూ మండల టిఆర్ఎస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మస్కు భూమేశ్వర్ రెడ్డి మరియు ఎంపీపీ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పిటిసి మరియు గ్రామ ప్రజలు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు