కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారికి ఈ డి నోటీసులు ఇచ్చి విచారణ చేసినందుకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం . ముస్తాబాద్ మండల కేంద్రంలోని, సోనియా రాహుల్ గాంధీ లపై ఈడి కేసుల కు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏఐసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ గార్ల పైన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉ ద్దేశపూర్వకంగా ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం దుర్మార్గం చట్ట వ్యతిరేకం 2015 సంవత్సరంలోనే కోర్టు ఈ కేసును మూసి వేయడం జరిగింది . ఈ మూసివేసిన కేసును తిరిగి ఓపెన్ చేయరాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందిప్రశ్నించే గొంతుకలను అణచివేయాలన్న సంకల్పంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇ,డీ సిబిఐ ల ద్వారా విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు ఇట్టి కార్యక్రమంలో కేడీసీసీ వైస్ చైర్మన్ నిమ్మల రవి జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డిజిల్లా ఉపాధ్యక్షులు రాములు జిల్లా కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కొప్పు రమేష్ నా మపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మాదాసు అనిల్ బంధనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్ రాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ సీనియర్ నాయకులు ఉచ్చి డి బాల్రెడ్డి. ఆగుళ్ల రాజేశం. ముద్దం రాజు. ధీటి నర్సింలు . వెలముల రాంరెడ్డి. కరెడ్ల కొండల్ రెడ్డి . మామి0డ్ల ఆంజనేయులు .కొండయ్య. ముక్క నర్సయ్య. తలారి నర్సింలు. చింతల మల్లయ్య. మద్దికుంట రాజo. ఓదె శ్రీనివాస్. చింతల రాజo. బొప్ప తిరుపతి . యువజన కాంగ్రెస్ నాయకులు తాళ్ళ విజయ్ రెడ్డి రంజాని నరేష్ వార్డ్ మెంబర్ వెంకటేష్ పోతారం నవీన్ గౌడ్ శీల ప్రశాంత్ వడ్లకొండ భరత్ మద్దికుంట ప్రశాంత్ మెరుగు శివ కొట్టురి నవీన్ ప్రవీణ్ కళ్యాణ్ బన్నీ యశ్వంత్ సబీల్ తదితరులు పాల్గొన్నారు
