కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి
వరంగల్: గన్‌పూర్ మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తెలెత్తింది, ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిర నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.