కొండమల్లేపల్లి పట్టణంలో కొండా లక్ష్మణ బాపూజి జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి: (సెప్టెంబర్ 27): జనం సాక్షి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో జే బాలరాజు రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీ వెంకట నరసింహారావు గంగిడి వినోద్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు