కొత్తకొండ ఈవోగా కిషన్ రావు

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం ఆలయ ఈవోగా కిషన్ రావు ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని రేకుర్తి మండలం సమ్మక్క సారలమ్మ జాతర ఈవోగా బదిలీ చేశారు హసన్ పర్తి ఎర్రగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కిషన్ రావు ఈవోగా పనిచేస్తున్నారు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మారుతి రేకుర్తికి బదులు కాగా కిషన్ రావు కొత్తకొండ దేవస్థానానికి బదిలీ అయ్యారు