గంగుల ను పరామర్శించిన వినోద్ కుమార్

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :

కరోనాతో స్వల్ప అస్వస్థతకు గురైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను శుక్రవారం మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పరామర్శించారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి ఆరోగ్యంపై వాకబు చేశారు త్వరగా కోలుకొని ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.