గజగట్లపల్లిలో గ్రామసభ

జనంసాక్షి,, చిన్న శంకరంపేట్,, అక్టోబర్ 18,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సర్పంచ్ మీనా రవీందర్ ఉపసర్పంచ్ బండారి యాదగిరి వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది గ్రామంలోని సమస్యల పరిష్కారంలో భాగంగా ఉపాధి హామీకి సంబంధించిన పని వివరాల గురించి ఆడిట్ చేయడం జరిగింది 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు సామాజిక తనిఖీ చేయబడింది 18వ తేదీన గ్రామసభ చేయబడింది ఉపాధి హామీలో ఉన్న అవకతవకలపై బిఆర్పి డి.శ్రీనివాస్ మరియు వి ఎస్ ఏ లు యూ.సురేష్ ఆర్. శ్రీకాంత్ లకు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయబడింది దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో గణేష్ రెడ్డి గారికి బిఆర్పి కమిటీకి ద్వారా వినతి పత్రం  ఎంపీడీవోకు అందజేయాలని కోరారు