గట్టమ్మ దేవాలయం మేడారం సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీరలను సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):-

గట్టమ్మ దేవాలయం మేడారం సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీరలను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తో కలిసి సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్,వీరి వెంట ప్రజా ప్రతినిధులు మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శివయ్య,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,ఎంపీపీ గొంది వాణిశ్రీ,మేడారం సర్పంచ్,వెంగలాపూర్ సర్పంచ్ మరియు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు గడ్డం అరుణ,స్థానిక పార్టీ శ్రేనులు పోరిక గోవిందు నాయక్, ఆదిరెడ్డి, వేల్పూరి సత్యనారాయన,దిడ్డి మోహన్ రావు, ఇంద్రారెడ్డి,దండుగుల మల్లయ్య,రజినీకర్ తదతరులు పాల్గొన్నారు.

Attachments area