గన్నవరంకు చేరుకున్న బాబు..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబున నాయుడు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. మైదవోలలో ఏర్పాటు చేసిన సుంగంధ దవ్యాల పార్కును బాబుఏ ప్రారంభించనున్నారు.