గరిడేపల్లిలో గంజాయి పట్టివేత

గరిడేపల్లి, జూలై (జనం సాక్షి): గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడుతుంది. గరిడేపల్లి మండల కేంద్రంలోని పొనుగోడు అడ్డరోడ్డు యందు పోలీసులు పక్కా సమాచారంతో వస్తున్న వాహనాలు ఆపి తనిఖీ నిర్వహించగా ఒక్క కారులో దాదాపు పది బస్తాల గంజాయి దొరికినట్లు ఎస్సై కొండల్ రెడ్డి తెలిపారు.