గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వర్షనికీ ఎస్సీ కాలనీ పూర్తిగా జలమయం

తిమ్మాపూర్ ఐదు గంటల సమయంలో సాయంత్రం కురిసిన వర్షానికి ఎస్సీ మాల కాలానీలో ఇల్లు నీట మునగడంతో పాములు కప్పలు ఇండ్లలొ ఆకిలలోకి దర్వాజాలలోకి ఇళ్లలో ముసలి వాళ్లు పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్నరు ఈ ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు అధికారులకు మండల అధికారులకు గ్రామపంచాయతీ అధికారులకు  విన్నవించడం ఏమిటంటే ఒకసారి మా ఎస్సీ కాలనీ మాల కులానికి చెందిన ఈ కాలనీ ఏదైతే ఉందో ఇదే విషయమై రెండవ తారీఖున మండల్ ఎంపీడీవో మరియు ఎంఆర్ఓ  గారికి రెండవ తారీఖున మేము ఆపిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఆదివారం రోజు సాయంత్రం కుండపోత వర్షంతో బాధపడుతున్నాం కాబట్టి దీనిపైన    సరైన  పరిష్కారం చేయగలరని అధికారులకు విన్నవించుకుంటున్నాము కాలనీవాసులు అందరం కోరుకుంటున్నాము అధికారులకు గత 31 సంవత్సరాలుగా యధావిధిగా ఉన్న బ్రిడ్జిని పట్టాదారులు  మూసివేయడంతో మా ఇళ్లలోకి వాకిళ్లలోకి నీళ్లు రావడంతో  పడుకొనడానికి ప్రాణ భయంతో పడుకుంటున్నాము కాలనీవాసులు భయభ్రాంతులకు గురి అవుతున్నాం దీనిపై  గ్రామపంచాయతీ మండల అధికార్లు గత రెండు మూడుసార్లు మండల అధికారులు సర్వే చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇంతవరకు ఈ విషయమై మండల అధికారులు జిల్లా అధికారులకు ఫిర్యాదు వెంటనే మండల అధికారులకు పంపించి తగిన న్యాయం చేయగలరని మా తిమ్మాపూర్ గ్రామ ఎస్సి కాలనీవాసులు కోరుతున్నాము