గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లిలో ఎంపీపీ స్కూల్ లో అక్షరాభ్యాసం
గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి లో ఎంపీపీ స్కూల్లో అక్షరాభ్యాసం బుధవారం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకు పలకలు బలపాలు ఇవ్వడం మరియు పిల్లలతో అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ ఉదయ్ జైపాల్ మరియు గ్రామ సర్పంచ్ రాధాబాయి పుష్ప గాంధారి మార్కెట్ మాజీ డైరెక్టర్ కాంత్ రావు స్కూల్ వైస్ చైర్మన్ రవీందర్ ముడుపు రాజు గణేష్ తదితరులు పాల్గొన్నారు