గాంధారి మండలంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథి జాజాల సురేందర్
గాంధారి మండలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జాజలా సురేందర్ వచ్చారు మండల మార్కెట్ చైర్మన్ ఎస్ సత్యనారాయణ నూతనంగా ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ రెడ్డిరాజులు చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ నాకు మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు నేను సురేందర్ అన్నకు ఎల్లవేళలా రుణపడి ఉంటానూ అని మరియు మండలా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు ఎమ్మెల్యే జాజలా సురేందర్ మాట్లాడుతూ గాంధారి మండలంలో మార్కెట్ కమిటీ ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు కేవలం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు ఒక్క రైతు చనిపోతే దేశంలో రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసిఆర్ ప్రభుత్వం ఇస్తుంది 24 గంటల కరెంటు మరియు పలు అంశాల మీద చర్చించారు ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన 16 మంది డైరెక్టర్లు తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు