గాంధారి మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ ఈడి ఆఫీస్ వద్ద ధర్నాకి ప్రయాణం ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 13
పి సి సి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి* పిలుపు మేరకు *ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇడి ఆఫీస్ వద్ద దగ్గర జరిగే ధర్నా కార్యమానికి తరలిన గాంధారిమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ….