గాంధారి మండలం లోని జువ్వాడి గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమం ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 07
ఈరోజు జువ్వాడి గ్రామాన్ని మండల్ స్పెషల్ ఆఫీసర్ మురళి కృష్ణ మరియు మండల టీ.ఆర్.యస్ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ 5వ విడత పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు, తదనంతరం అంగన్వాడి కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల – విజయ్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్, అంగన్ వాడి టీచర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.*