గాలి బెయిల్ కేసులో నిందితులకు కస్టడీ
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో నిందితులు మాజీ జడ్జి లక్ష్మీ నరసింహారావు, సూర్యప్రకాష్‌బాబులను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారిని రేపటి నుంచి అధికారులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ జరుగుతుంది.