గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్

మండలం జూలై జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి
మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మండల ప్రజలకు విఘ్నప్తి ఏమనగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీరు టీకాలు వేయించుకున్నట్ల అయితే 1 నొక్కమని కోరతారు. 1 నొక్కితే. వెంటనే ఆ సంఖ్య ఎర్రగా మారి మరియు ఫోన్ హ్యాక్ చేయబడుతుంది. కాబట్టి మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి మీ ఇంట్లో ఎవరైనా వ్యాక్సిన్ చేయించుకున్నారా? వేయించుకుంటే మేము చెప్పిన అంకె నొక్కండి లైన్ లో ఉంటాము అని చెబుతున్నారు. వేయించుకోకపోతే వేరే అంకె చెప్పి అది నొక్కండి అని చెబుతున్నారు. దయచేసి అలా నొక్కకండి.
మన అకౌంట్ లో ఉన్న సొమ్ము మొత్తం గల్లంతు అవుతుంది గమనించండి. అదేవిదంగా క్యూఆర్ కోడ్ పంపించి స్కానే చేస్తేమీకు డబ్బులు వస్తాయ్ అని చెప్తున్నారు కానీ అది నిజంకాదు కావు అలాంటివి నమ్మండి డబ్బు మోసపోకండి.అలాగే పక్కవారికి తెలియపరచండి మరియు ఇతర సమూహం ల్లో పోస్ట్ చేయండి దయచేసి మోసపోవద్దు ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Attachments area