
మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన గోల్లవాడలో భరించలేని మురికి కంపు ఏర్పడింది వర్షాకాలంలో ఇలాంటి అశుభ్రత వల్ల ఈ ప్రాంత ప్రజలకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముందు చూపు లేక లోతట్టు ప్రాంతంలో తాగు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పచ్చు. ఈ ప్రాంత ప్రజలు మహాదేవపూర్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పే అధికారులు. మా వార్డులో ని మురికి కంపు చూస్తే వారికి ఏ పాటి అభివృద్ధి చేశారో అర్థమవుతుందని ఎద్దవచేశారు. మురికి కాల్వలు గుర్తించి తక్షణ చర్యలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత ఉందనిఈ ప్రాంత వాసులు పేర్కొన్నారు