గోడ పత్రిక అవిష్కరణ

 

కాగజ్‌నగర్‌ : జమాతే ఇస్లామీ హింద్‌- కాగజ్‌నగర్‌ శాఖ అద్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 5నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు కమిటి అద్యక్షుడు బషీరుద్దీన్‌ తెలిపారు. ఈ సందర్బంగా గోడపత్రికలను కమిటీ సభ్యులు అవిష్కరించారు