గోల్లపల్లిలో మంత్రాల నెపంతో మహిళ హత్య

నెన్నెల : మంలంలోని గోల్లపల్లిలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తమ్మినేని పద్మ (35) ను అమె దగ్గరి బందువు భీమయ్య గోడ్డలితో నరికి హత్య చేశాడు. సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి డీఎస్పీ రవిందర్‌, సీఐ భీమన్న పరిశీలించారు.