గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం

గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం

పల్లె ప్రగతితో మెజారిటీ సమస్యల పరిష్కారం

కలిసికట్టుగా గ్రామాల అభివృద్దికి కృషిచేయాలి

ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ది

పట్టణాలకు ధీటుగా పల్లెల్లో సౌకర్యాలు

విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పరిచి, సాగునీటి రాకతో వ్యవసాయం బలోపేతమై ఉపాధి అవకాశాలు పెరిగాయి

ప్రభుత్వ సహకారంతో అన్ని వర్గాలు అర్థికంగా నిలదొక్కుకోవాలి

సమాజంలోని అన్ని వర్గాలు ఉన్నతంగా జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ తపన

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన సూర కురుమయ్య భౌతికఖాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు పరామర్శ

బలిజపల్లి – జంగమాయపల్లి జంటగ్రామాల మాజీ సర్పంచ్ వీరపాగ సత్యం గారి సతీమణి వీరపాగ లక్ష్మి ఇటీవల మరణించారు .. సోమవారం వారి ఇంటికివెళ్లి భర్త సత్యానికి పరామర్శ

పెద్దమందడి మండలం ముందరితండాలో అకాలమరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నారాయణ కుటుంబానికి పరామర్శ

పెద్దమందడి మండలం జగత్ పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, రూ.10 లక్షలతో నిర్మించిన శివాలయం ప్రహరీగోడ ప్రారంభం

మణిగిల్లలో రూ.6.50 కోట్ల హైలెవెల్ బ్రిడ్జి, మణిగిల్ల అలుగు రహదారి, బుగ్గపల్లితండా రహదారుల అభివృద్ది పనులకు శంకుస్థాపన

పెద్దమందడి మండలం దొడగుంటపల్లి నుండి అంకూర్ కు రూ.90 లక్షలతో నిర్మించే బీటీ రహదారికి శంకుస్థాపన

పెద్దమందడి మండలకేంద్రంలో గాంధీ జయంతి సంధర్భంగా మహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించి, రూ.20 లక్షల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, రూ.20 లక్షల రెండు ఫార్మేషన్ రహదారులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు