ఘనంగా జన్మదిన వేడుకలు
బషీరాబాద్ సెప్టెంబర్ 18,(జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మార్కెట్ కమిటీ చైర్మన్ కే. రాజరత్నం ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు యువకులు తదితరులు హాజరయ్యారు ఇందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Attachments area