ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్.
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅథితులుగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు పంద్ర జైవంత్ రావు మరియు సిడాం సోనేరావ్  సిడాం లచ్చు గారు కుమ్రం వినాయక్ రావ్ గ్రామపటేల్ రాంషావ్ గారు ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు పంద్ర ఆనంద్ రావ్  ఆదివాసీ విధ్యార్థి సంక్షేమ పరిషత్ మండల నాయకులు కుమ్రం సుధకార్  క్రీ శే సిడాం శంభు పటేల్ గారి చిత్రపటనికి పూలమాల వేసి జేండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మతడి గూడ గ్రామస్తులు ఉన్నారు.