చిగురు గోవర్ధన్ గౌడ్ ఆర్థిక సాయం
ముస్తాబాద్ జులై 20 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బొంగోని రాజoగౌడ్ ఇల్లు వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో పాక్షికంగా దెబ్బతినగా వారికి జిల్లా గౌడ సంఘం అడ్ హక్ కమిటీ అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, తన సొంత ఖర్చులతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు, వారి వెంట కొండ రమేశ్ గౌడ్ బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, బండలింగంపల్లి మాజీ సర్పంచ్ బాలరాజునర్సాగౌడ్, పున్నo లక్ష్మణ్ గౌడ్ ఉండగా స్థానిక గౌడ సంఘం నాయకులు కొండ యాదగిరి గౌడ్ మండల ఉపాధ్యక్షుడు, కొండ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉపసర్పంచ్, మాజీ పట్టణ అధ్యక్షుడు బండి లక్ష్మణ్ గౌడ్, ఎంపిటీసీ చర్లపల్లి శ్రీనివాస్, పల్లేసత్యం గౌడ్, జిల్లెల్ల ఉపేంద్ర, బొంగోని దేవదాసు,బొంగోనిశ్రీనివాస్ గౌడ్,బొంగోనిరవి గౌడ్, యాగండ్ల మల్లేష్,తదితరులు పాల్గొన్నారు
