చీరాలలో తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం…

ప్రకాశం:చీరాల కొత్తపేటలో తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. చీరాల టూటౌన్ పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకున్నారన్న మనస్తాపంతో వారు ఈ ఘాతుకానికి వడిగట్టారని స్థానికుల సమాచారం.