చెరువుల్లోకి త్వరలోనే గోదావరి జలాలు
మల్లన్న సాగర్ª`తో నెరవేరిన కల
పంటు పండిచి నమ్మకాన్ని నిబెట్టండి: గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి,మే30(జనంసాక్షి): కాలేశ్వరం నుంచి గోదావరి జలాు కొండపోచమ్మకు చేరుకునే అద్భుత ఘట్టం మరపురానిదని ఎమ్మ్యొ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. త్వరలోనే గంధమ్లకు నీరు చేరుతుందన్నారు. దీంతో ఈ ప్రాంతానికి ఇక సాగునీటి కొరత ఉండబోదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీపై నిర్మితమవుతున్న బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువుల్లోకి గోదావరి జలాు రానున్నాయని తెలిపారు. అన్ని గ్రామా చెరువు తీరుపై నివేదికను తెప్పించుకుంటున్నామని గొంగిడి సునీత తెలిపారు. కాంగ్రెస్ నాయకు రైతుపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుకు సాగునీరు అందించలేని కాంగ్రెస్ నాయకు, తాజాగా ప్రాజెక్టుపై ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రైతుకు సాగునీరు అందించానే క్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మ్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాను ప్రారంభించారన్నారు. త్వరలో బస్వాపూర్ జలాశయంలోని 1.5 టీఎంసీ నీటిని విడుద చేసి, అన్ని గ్రామా చెరువుల్లోకి గోదావరి జలాు రానున్నాయని చెప్పారు. రైతుకు నీళ్లందిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాం చెల్లినట్టేనని గుర్తు చేశారు. రైతుంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. చెరువును గొుసుకట్టు క్వా ద్వారా నింపనున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు సిఎం కెసిఆర్ పడుతున్న తప అద్భుతమని అన్నారు. సీఎం కేసీఆర్ తన ఆలోచన విధానంతో వ్యవసాయ రంగంలో అనేక మార్పు చేస్తున్నారన్నారు. ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి సాధించాని సమగ్ర వ్యవసాయ పంట సాగు విధానాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుకు పంట పెట్టుబడి, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాను అము చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతు తాను పండిరచిన పంటను మద్దతు ధరకు అమ్ముకునేలా అన్ని గ్రామాల్లో మార్కెట్ వసతి కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ఆర్థికస హాయాన్ని రైతు సద్వినియోగం చేసుకోవాని గొంగిడి సునీత అన్నారు. ఎరువు, విత్తనాకు, ఇతర వ్యవసాయ పనుకు మాత్రమే సాగు పెట్టుబడిని వినియోగించు కోవాన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో సరికొత్త మెగు వస్తున్నాయని, సాగు కోసం దళారు వద్దకు, వడ్డీవ్యాపారు వద్దకు వెళ్లి అప్పు చేసే సమస్య నుంచి సీఎం కేసీఆర్ గట్టెక్కించారని అన్నారు. రైతుకు ఉచితంగా పెట్టుబడిని అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. దేశంలోనే రైతును ఆదుకొని, వారికి ప్రయోజనం కలిగించే విధంగా సీఎం కేసీఆర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.