జగన్ ఫోటోకి ఓట్లు రాలవని ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు
తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు
హైదరాబాద్, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌కు ఎలాంటి పోలికలేదని ఆయన అన్నారు. వైకాసా ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం వారి భావదారిద్య్రానికి నిదర్శనయని ముద్దు కృష్ణనాయుడు విమర్శించారు.