జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది
భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది…
టవర్, గంజ్, అంగడి బజార్, వద్ధ డ్రైనేజీ నుండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుంది..
ప్రో జయ శంకర్ విగ్రహం చౌరస్తా, కరీంనగర్ రోడ్డు పై వాన నీరు నిలిచింది…