జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

FIRE-2

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో.. మంటలు పెద్దెత్తున ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో.. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.