జీవో అమలు చేసేదాకా తగ్గేదేలే
_గాంధారి జనంసాక్షి అక్టోబర్ 01
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 69వ రోజు కు కాగస్తుండగా ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించకపోవడం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
Attachments area