గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా.డిసెంబర్ 11 (జనం సాక్షి):
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం.
చలి తీవ్రతకు మందకొడిగా సాగుతున్న పోలింగ్.
ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లు.

పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్.

పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో రాధాబాయి,ఎమ్మార్వో, ఎంపీడీవో.