జై భీమ్ తో జనంలోకి అంబేద్కర్ చిత్రపటాలు బహూకరణ-
కాటారం జూలై22(జనంసాక్షి)అంబేద్కర్ కలలు కన్న సమసమాజ స్థాపనకై ప్రతి ఒక్కరు పడుతూ వివిధ సామాజిక కా ర్యక్ర మాల ద్వారా ప్రజలలో అంబేద్కర్ భావజాలన్ని వ్యాపింప జేస్తున్న కాటా రం మండల వాసి చింతకాని గ్రామపం చాయితీ కార్యదర్శి బీరెల్లి కర్ణాకర్ ఇటు వృత్తి రీత్యాతన నిజాయితీకి నిబద్ధత కి వివిధ అవార్డులు అందుకుంటూ తనకొ చ్చే జీతంలో కొంత భాగాన్ని కేవలం సేవా కార్యక్రమాలకి చారిటీలకి వెచ్చి స్తున్నా రు.అంబేద్కర్ భావజాల వ్యాప్తిలో భా గంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ ఫోటోలని ముద్రించి కాటారం లోని పలు వాడల్లో ప్రజలకి బ హుకరిస్తూ ఆ మహ నీయుని గొప్పతనాన్ని వివరిస్తూ కులమ తాలకు అతీతంగా రాజ్యాంగం రాసిన గొ ప్పమహనీయులని ఫోటో గురువారం కంకణం కట్టు కోని రెండు వందల మంది కిఇంటికి పంపిణీ చేశాడు ఉండవ లసిన అవసరం ఎంతైనా ఉందని కర్ణాకర్ అం టున్నారు.బహుజన వాదాన్ని.అంబేద్క ర్ ఇజం.సేవ లను గుర్తించిన సందర్భంగా పలువురుపెద్దలుఅభిమానులుఅభినంది స్తున్నారు.
గుడిసె కూలిన వృద్ధుని కి పరద అందజేత-
నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సడవలి-
కాటారం జులై 22(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కారణంగా మం డల కేంద్రానికి చెందిన గజ్జల చిన్న మల్ల య్య వృద్ధుని గుడిసె వర్షానికి తడిసి నే లమట్టం కాగ విషయం తెలుసుకున్నటి ఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఎ స్సీసెల్ అధ్యక్షులు పంతకాని సడవలి ఆ వృద్ధులకి పరద అందించారు ప్రభు త్వం నుండి సహాయం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.ఆయన తో పాటు టిఆ ర్ఎస్ పార్టీ మండల ఉపా ధ్యక్షుడు గాలి సడవలి,కార్యక ర్తలు బొ డ్డు సత్యం,దుర్గారావు,తదితరు లు ఉన్నారు.
