టిఆర్‌ఎస్‌లో చేరికలు
ఆదిలాబాద్,మే30(జనం సాక్షి): కాసిపెట మండలం ట్యాంక్ బస్తీకి చెందిన 200 మంది యువకులు మాజి ఉప సర్పంచ్ చందూలాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొడ్డు నారాయణ. మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరు నర్సింగం,కాసిపేట జడ్పిటిసి సత్తన్న. సర్పంచ్ మరియు సపాట్ శంకర్, రాజు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు