టి.కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్….

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌సింగ్ సమీక్ష చేపట్టారు.