తాసిల్దార్ ను సన్మానించిన గ్రామ సర్పంచి పద్మ
దుర్గాప్రసాద్

ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామం లో సర్పంచ్ కాసోల్ల పద్మ-దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇటీవలే ముస్తాబాద్ మండల తాసిల్దార్ మునిందర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో వారిని శాలువాతో సత్కరిచిన గ్రామ సర్పంచి,కొశోల్ల పద్మ దుర్గ ప్రసాద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్ పి టి సి గుండం నర్సయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి,సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్, గ్రామ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు కాసోల్ల సాయి ప్రసాద్, తెరాస నాయకులు అంకని రంజిత్, రాజు శేఖర్,కృష్ణ మరియు తెరాస కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Attachments area