తెదేపా మండల కమిటీ ఎన్న

 

బజీర్‌హత్నూర్‌ : జిల్లా కేంద్రంలో గురువారం బోర్డ్‌ ఎమ్మెల్యే గోడాం నగేష్‌ అధ్వర్యంలో తెదేపా బజార్‌హత్నూర్‌ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు. మండల కార్యవర్గ అధ్యక్షులుగా ఎట్టం రాముల్ని మూడోసారి ఎన్నుకున్నందుకు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ప్రధాన కార్యదర్శులుగా కుర్మేలక్ష్మణ్‌ రాములు ఎన్నికయినట్లు పేర్కోన్నారు