తెరాస జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
అబ్దుల్లాపూర్ హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో తెరసా జెండాను ఆపార్టీ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా సూర్యపేట లో జరుగుతున్న తులంగాణ సమరభేరి సభకు వెళ్తూ మార్గం మధ్య అబుల్లాపూర్ ఆయన ఆగారు. ఆయనతోపాటు భారీగా తెరాస నాయకులు కార్యకర్తలు తరలివెళ్తున్నారు.