తెరాస( బి ఆర్ ఎస్ ) ఎస్ సి సెల్ మండల అధ్యక్షుడిగా బత్తిని శాంతి కుమార్,
ఖానాపురం అక్టోబర్ 21జనం సాక్షి
తెరాస( బి ఆర్ ఎస్ ) ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎన్నిక శుక్రవారం ఎన్నుకున్నారు. నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటనరసయ్య, ఎంపీపీవేములపల్లి ప్రకాష్ రావు ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు.అధ్యక్షులుబత్తిని శాంతి కుమార్,
ఉపాధ్యక్షులుజన్ను సురేష్,జలగం రమేష్,
అర్కాల వెంకటస్వామి,జెరిపోతుల అజయ్,
ప్రధానకార్యదర్శిగోవిందు రాంబాబు,కార్యనిర్వాహక కార్యదర్శిసోరపు నవీన్,తడుగుల సాంబరాజు,
వెంపటి అనిల్,సహాయ కార్యదర్శి
చిన్నపెల్లి సుధాకర్,గందమల్ల బాబు,జన్ను శ్రీనివాస్,
మచ్చ ముత్తయ్య,ప్రచారకార్యదర్శి
వేల్పుల సుధాకర్,మర్రి విజయ్,వెలుగూరి సురేష్,
అలువాల సుధాకర్,కోశాధికారి గా
కోడురి స్వామి,కార్యవర్గ సభ్యులు
మర్రి సాలయ్య,మగ్గం కుమారస్వామి,రెడ్డిమాల్ల కొమ్మలు,
ఐత శ్రీనివాస్,దుర్గం హనుమంతు,మర్రి శ్రీకాంత్,
కోట ప్రవీణ్, చెడిపాక వెంకన్న,
అనుముల ప్రకాష్,కడారి పరమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు తక్కల్లపల్లి రమేష్, రెడ్డి నాగార్జున రెడ్డి , మౌలానా ఉపేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు, ఎల్లయ్య గొర్రె రవి రమేష్ యాకుబ్ పాషా వెంకటేశ్వర్లు , మండల నాయకులు , మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|