తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరిగింది.: పాల్వయి
ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు చేసిందని అన్నారు.