తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కు సన్మానం

మల్లాపూర్,(జనంసాక్షి)జులై :18

తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన ను సోమవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ కు హైదరాబాద్ లోని వారి ఛాంబర్ లో కలిసి మెమోంటో పూల బోకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించిన తెలంగాణ జాగృతి యువజన విభాగం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్,
ఆయనతో పాటు జాగృతి యూత్ జిల్లా కమిటీ నాయకులు, తుమ్మ గంగాధర్,పోతారపు రమేష్, బట్టు రంజిత్, తోట రాజ తిరుపతి, చిట్టెటి ప్రతాప్ రెడ్డి,మాధం రాజు, ముద్దం సురేష్,ఏనుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు..