దిపావళి కి ధర తగ్గిన పూలు..

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి);
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా దీపావళి వేడుకలకు సిద్ధమైన ప్రజలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీపావళి సందర్భంగా షాపులు, టపాకాయల దుకాణాలలో జన సందోహం ఏర్పడింది, పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంట్లో కాంతులు వెదజల్లే ఏవిధంగా పండుగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు, గత సంవత్సరంతో పోలిస్తే బంతిపూల ధర ఏకాంతం తగ్గిపోయింది గత సంవత్సరం వంద రూపాయల ధర పలికిన కేజీ ధర, ఈ సంవత్సరం కేవలం 30 రూపాయలకే కేజీ బంతిపూలు ధర పలుకుతుంది, సేమియాల ధర గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరిగిందని చెప్పుకోవచ్చు, టపాకాయల మాత్రం జిల్లా కేంద్రంలో ఎవరికి నచ్చిన విధంగా వారు అమ్ముతున్నట్లు సమాచారం సమాచారం.