దివ్యాంగ బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణి..
వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 13(జనం సాక్షి)
వరంగల్ శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగ బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ ను వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అందజేశారు ఈ కార్యక్రమంలో సీడిపీవో విశ్వజ,ఐసీడీఎస్ వరంగల్ సూపర్ వైజర్ పద్మలత,
చాయాదేవి,వెంకటేశ్వరి,రేవతి జయ,కళ్యాణి, నాగమణి, సృజన, స్వర్ణలత, మీనాక్షి,జీనత్,అన్నపూర్ణ,తది తరులు పాల్గొన్నారు..