దేవేంద్రాచారి ని సన్మానించిన విశ్వబ్రాహ్మణులు-
రం జులైైై14(జనంసాక్షి)ఆలిండి యావి శ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ కాటారం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన చిద్నేపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ వంగల దేవేంద్ర చారి నియమి తులైన సందర్భంగా కాటారం మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల అధ్య క్షులు వంగల జనార్ధనా చా రి,అంబుల బస్వా చారి,విశ్వనాథ రమేష్ చారి,రం గు చరన్ చారి,బోనాల సునీల్ చా రి,కాగి తపు సత్యనారాయణ చారి,తదితర విశ్వబ్రాహ్మణులు వంగల దేవేంద్రా చారి ని షాలువతో ఘనంగా సన్మానించి స్వీట్లు పం చుకున్నారు.ఈ సందర్భంగా వి శ్వ కర్మ సభ్యులు మాట్లాడుతూ ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ కాటారం మం డల అధ్యక్షునిగా దేవేంద్రాచారి నియా మకము అయినం దుకు మాకు సంతో షంగా ఉంది దేవేంద్రా చారి నియ మించి న ఫౌండర్స్ కే రాజేశ్వరి దేవి జైన్ కుమా ర్ జాతి అధ్యక్షులు కుందా రం గణేష్ గార్లకు కృతజ్ఞతలు తెలుపు తు న్నాం.ఈ సందర్భంగా ఫెడరేషన్ మండల అధ్య క్షులు దేవేందర్ చారి మాట్లాడుతూ వి శ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కై సంఘాన్ని బలోపేతం చేస్తానని తెలి పా రు.సె ప్టెంబర్ 17న జరిగే విశ్వకర్మ జయం ప్రభుత్వం సెలవు దినంప్రక టించాలని అదే రోజు దేవ శిల్పివిశ్వకర్మ జయంతి అధికారి కంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశా రు.
భారీ భారీ కూలిపోయిన వృద్ధుని గుడిసె-
ఎంపీపీ సహాయంతో పంచాయతీ కార్యదర్శి నిత్యావసర సరుకులు అందజేత-
జూలైైైై..(జనంసాక్షి)మండలం లోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గడ్డం చంద్ర య్య.అనే వృద్ధుని గుడిసె భారీ వర్షాల కు నేలమట్టమైంది.ఈవిషయమై పంచా యతీ కార్యదర్శి తూర్పాటి రవి.సంబం ధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లగా
వెంటనే స్పందించి నా స్థానిక ఎం.పీ.పీ. పంత కాని సమ్మయ్య.నిత్యావసర సరు కులు ఆవృద్ధుని కి అందజేయాలని ఎం. పీ.పీ.ఆదేశించడంతో కార్యదర్శి ఆవృద్ధు ని దగ్గర వెళ్లి నిత్యావసర సరుకులు అం ద జేశారు.ఈకార్యక్ర మంలో ప్రతాపగిరి ఉపసర్పంచ్ మెండ క్రాంతి కుమా ర్.వీ. ఆర్.ఏ.యం.సమ్మయ్య.కారోబార్ మెండ మల్లేష్.తో పాటు గ్రామస్తులు ఉన్నారు.