దోమకోండ అర్ఐ భదిలీ..
కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8(జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా దొమకోండ అర్ ఐ రమేష్ బదిలీ పై జగిత్యాల జిల్లా కు వెళ్లారు. జగిత్యాల నుండి అర్ ఐ మహేందర్ దొమకోండ కు భదిలిపై వచ్చారు. సన్మాన కార్యక్రమంలో తహసీల్దార్ శాంత, ఆఫీసు సిబ్బంది, మీసేవ నిర్వహుకులు తదితరులు పాల్గొన్నారు.
